2017 - 18 ఆర్ధిక సంవత్సరానికి ట్యాక్స్ శ్లాబ్స్
60 ఏళ్ల లోపు వారికి | |||
ఆదాయం (రూ . లలో) | పన్ను శాతం | ఎడ్యుకేషన్ సెస్ | సెకండరీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ |
2,50,000 వరకు | లేదు | లేదు | లేదు |
2,50,001 - 5,00,000 | 5 % (మొత్తం ఆదాయం - 2,50,000) | పన్నుపై 2 శాతము | పన్నుపై 1శాతము |
5,00,001 - 10,00,000 | రు.12,500 + 20 % (మొత్తం ఆదాయం - 5,00,000) | పన్నుపై 2 శాతము | పన్నుపై 1 శాతము |
10,00,000 దాటితే | రు.1,12,500 + 30 % (మొత్తం ఆదాయం - 10,00,000) | పన్నుపై 2 శాతము | పన్నుపై 1 శాతము |
60 ఏళ్లు మరియు 80 ఏళ్ల లోపు వారికి | |||
ఆదాయం (రూ. లలో) | పన్ను శాతం | ఎడ్యుకేషన్ సెస్ | సెకండరీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ |
3,00,000 వరకు | లేదు | లేదు | లేదు |
రు.3,00,000 - రు.5,00,000 | 5% (మొత్తం ఆదాయం - 3,00,000) | పన్నుపై 2 శాతము | పన్నుపై 1 శాతము |
రు.5,00,000 - రు.10,00,000 | రు.10,000 + 20% (మొత్తం ఆదాయం - 5,00,000) | పన్నుపై 2 శాతము | పన్నుపై 1 శాతము |
రు.10,00,000 దాటితే | రు.1,10,000 + 30% (మొత్తం ఆదాయం - 10,00,000) | పన్నుపై 2 శాతము | పన్నుపై 1 శాతము |
S.NO | SECTION NO | DETAILS |
1 | 80E | తాను తన భార్య / భర్త, తన పిల్లల చదువుకు తీసుకొన్న విద్యారుణంపై చెల్లించిన వడ్డీని ఆదాయం నుండి 8 సం|| ల వరకూ లేదా అప్పు తీరేవరకూ ఏది ముందయితే అప్పటివరకు తగ్గించుకోవచ్చును. మినహాయించే వడ్డీపై పరిమితి లేదు. |
2 | 80C | యల్.ఐ.సి, పి.ఎఫ్, పి.పి.ఎఫ్, యులిప్, యన్.యస్.సి.బాండ్స్, జి.ఐ.యస్, ఎ.పి.జి.ఎల్.ఐ, ఇద్దరు పిల్లలకు చెల్లించిన ట్యూషన్‌ఫీజు, 5సం||లకు బ్యాంక్ పోస్టాఫీస్‌లో వేసిన ఫిక్సిడ్ డిపాజిట్స్, ఇంటి నిర్మాణ రుణ అసలు, ఎల్.ఐ.సి మ్యూచువల్ ఫండ్స్ మొ|| |
80CCC | ప్రభుత్వ ఆమోదము పొందిన పెన్షన్ ఫండ్‌కు చెల్లించిన ప్రీమియం మొత్తం - ఎల్‌ఐసి వారి జీవన్ సురక్ష. | |
80CCD | నూతన పెన్షన్ ఫండుకు చెల్లించిన మొత్తం (వేతనంలో 10% వరకు) (2015-16 కు దీనిని 80C(D) మార్పు జరిగింది. | |
గమనిక → 80C, 80CCC, మరియు 80CCD ల క్రింద గరిష్ట మినహాయింపు 1.5 లక్షలు. | ||
80C(D) | న్యూ పెన్షన్ సిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. | |
3 | 80G |
DONATIONS 100 % తగ్గింపు → ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి, ప్రధానమంత్రి భూకంప సహాయ నిధి, జాతీయ మతసామరస్య నిధి, జిల్లా సాక్షరతా సమితికి, జాతీయ క్రీడల నిధికి యిచ్చిన విరాళాలు. 50% తగ్గింపు → ప్రధాన మంత్రి కరువు సహాయనిధికి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, ఇందిరాగాంధీ స్మారకనిధి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ప్రత్యేక మినహాయింపు పొందిన దేవాలయం, మసీదు, చర్చి వంటి మతసంస్థలకు మసీదుల పునర్నిర్మాణానికి మరమత్తులకు ఇచ్చిన విరాళములు . |
గమనిక → ఇట్టి విరాళములు రూ. 10 వేలు కంటే ఎక్కువ చెల్లిస్తే చెక్కు లేదా డిడి రూపంలో చెల్లించాలి. | ||
4 | హెచ్.ఆర్.ఎ లేని వారు 80GG |
ముఖ్యంగా పెన్షనర్లు → వారి పేర గాని, వారి కుటుంబ సభ్యుల పేర్లపైగానీ ఇల్లులేకుండా అద్దె ఇంట్లో నివసించేవారు నెలకు తమ ఆదాయంలో 10% కి పైబడి చెల్లిస్తున్న ఇంటి అద్దెను గరిష్టంగా రు. 2 వేలు / నెలకు తగ్గించుకోవచ్చును. |
5 | 80CCG |
RAJIV GANDHI EQUITY SCHEME కొత్త ఈక్విటీ పధకం క్రింద వేసిన పెట్టుబడిలో 50% మినహాయింపు.గరిష్ఠ పెట్టుబడి రు. 50,000/- . ఆదాయం నుండి మినహాయింపు రు.25,000/- వరకు గరిష్టంగా . అయితే వారి వార్షిక ఆదాయం రూ.12 లక్షలు మించరాదు.
|
6 | 80D |
మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం తనకు, భార్య / భర్త , పిల్లలకు రు.15,000 సంవత్సరానికి(2015-16 కు రు.25,000), తల్లిదండ్రులకు అయితే మరో రు. 15 వేలు(2015-16 కు రు.25,000), సీనియర్ సిటిజన్‌కైతే రు. 20 వేలు (2015-16 కు రు30,000). ఉద్యోగులు ఇ.హెచ్.ఎఫ్ క్రింద చెల్లిస్తున్న మినహాయింపులు రు. 120 / 90 ఈ సెక్షన్ క్రింద మినహాయించుకో వచ్చును. అదనముగా ముందుజాగ్రత్త చర్యగా చేయించుకునే వైద్య పరీక్షలపై కూడా గరిష్ఠంగా రూ.5,000 (2015-16 కు పైన తెల్పిన రు.25,000 లు లోనికి వస్తుంది) పన్ను మినహాయింపు పొందవచ్చు. కుటుంబసభ్యుల వైద్యపరీక్షలకూ ఇది వర్తిస్తుంది. |
7 | 80DD |
తనపై ఆదారపడ్డ బంధువు ఎవరైనా (తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములు) మానసిక లేక శారీరక శాశ్వత వైకల్యం 40% కంటే ఎక్కవ కలిగివుంటే వారి వైద్యానికి, పోషణ మరియు నిర్వహణకై ఖర్చుపెట్టిన మొత్తం రు.75,000 మించకుండా, వైకల్యం 80% నికి మించివుంటే మినహాయింపు రు. 1.25 లక్షలు వరకు చేసికొనవచ్చును.దీనికి డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎల్ఐసి జీవన్ ఆధార్ పాలసీకి చెల్లించే ప్రీమియంలు కూడా ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. |
8 | 80DDB |
ఉద్యోగి సొంత విషయంలో గాని, ఆధారపడ్డ బంధువు ఎవరైనా నాడీ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ ఫెయిల్యూర్, హీమోఫీలియా, మొదలగు వ్యాధులచే బాధపడుతూ వుంటే రు.40,000/- తగ్గించుకోవచ్చును. అదే సీనియర్ సిటిజన్ల విషయంలో రు.60,000 వరకు తగ్గించుకోవచ్చును. అయితే ఈ మినహాయింపును అనుమతించేందుకు డ్రాయింగ్ అధికారులకు అధికారం లేదు. ముందుగా ఈ మినహాయింపు లేకుండా లెక్కించి ఆదాయం పన్ను కట్టాలి. ఆ తరువాత ఆదాయం పన్ను శాఖ వారికి రిటర్న్ దాఖలు చేసి రీఫండ్ పొందవచ్చును. Note:- ఒక వేళ ఈ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రీ - యింబర్స్మెంట్ పొందితే మాత్రం పన్ను ప్రయోజనం లభించదు. |
9 | 80U |
పన్ను చెల్లించే వ్యక్తికి వైకల్యం ఉంటే కనుక ఈ సెక్షన్ ప్రకారం వైద్యుని దృవపత్రముతో మినహాయింపు పొందవచ్చు. సాధారణ స్థాయిలో --- రు.75,000/- తీవ్రత ఎక్కువగా ఉంటే --- రు.1.25,000/- |
10 | 24B |
Housing Loan బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మిస్తే For the loan taken one can get exemption under two sections, Under 80C -- principle paid is exempted & under 24(B) -- interest maximum Rs.2,00,000/- paid on the loan taken exempted. i)If the interest paid is more than Rs.2,00,000/- & wants to get total interest paid exemption a)Show that house given to rent & the rent paid shown as income. (OR) ii)Show that parents of assessee are living in that house without rent and get exemption |
11 | 54EC |
Long Term Capital Gain Tax When Gold/ shares/ plots/ house etc. are sold the profit got can be invested in capital gain tax bonds. The individual can exempt tax upto 20%. These bonds lock in period is 3 years. But the interest got on these bonds during lock in period is taken as income. |
***** భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగులైన సందర్భంలో వారు విడివిడిగా ఆదాయం పన్ను రిటర్ను దాఖలు చేయాలి. వారిరువురు ఒకే ఇంటిలో నివసిస్తూవుంటే అర్హతవున్న ఇంటి అద్దె అలవెన్సు ఒకరే మినహాయించుకోవాలి.
గమనిక --- A.P. Financial Code Rule 86 ప్రకారం ఉద్యోగి చెల్లింపవలసిన పన్నును జీతం బిల్లు నుండి డ్రాయింగ్ అధికారే మినహాయించి, సంబంధిత పద్దుకు జమచెయ్యాలి.
As per F.No.TDS / Clarification / 1011 Dt. 15-02-2011 of Director Treasury & Accounts, Hyderabad.
1) Deduction U/S 80DDB in respect of medical treatment etc. cannot be taken into account by the DDO : it can be claimed by any person only in the return of Income told by him before the Assessing officer by fulfilling all the conditions laid down in that section.
2) HRA Exemption:
*** Actual amount of HRA received
*** Actual rent paid minus 10 % of basic salary
*** 40% of basic salary ( 50% basic salary incase of places for Bombay, Calcutta, Delhi or Chennai)
*** HRA granted to an employee who is residing in a house / flat owned by him is not exempt from Income Tax.
*** The DDO should satisfy himself regarding the fulfillment of conditions by insisting on production of evidence of actual payment of rent before excluding HRA from the total Income.
*** Salaried employees drawing HRA upto Rs.3000 per month will be exempted from production of rent receipt.
3) Claims U /S 80 C
*** The DDO's are advised to satify themselves about the actual deposits/ subscriptions/ payments made by the employees, by calling for such particulars/ information's as they deem necessary before allowing the deductions claimed.
4) Arrears ;-
After adding these arrears amount to the regular salary received during the year, one can claim the same as deduction U/S 80C, Subject to the regulations mentioned in the Act, since the same is credited to the Provident Fund.
5)Deduction U/S 80 G towards donations:-
*** No deduction should be allowed by the DDO from the Salary income in respect of any donations made for charitable purpose. The Tax relief on such donations as admissible under section 80G will have to be claimd bytheTaxpayer in the return of Income. However in case where employees made donations to the Prime Minister's National Relief Fund, the Chief Minister's Relief Fund or Lieutenant Governor's Relief Fund through their respective employers will be admissible under sections 80G on the basis of certificate issued by the DDO in this behalf.