SENIORITY
***** ఒకటే డి.ఎస్.సి లో ఎంపికైన ఎస్.జి.టి లు ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ నిబంధనలలో రూల్ 33(బి) ప్రకారం మెరిట్ కం రోస్టరు ప్రాతిపదికన సీనియారిటి నిర్ణయిస్తారు
***** హాజరు పట్టికలో పేర్లు వ్రాసేటప్పుడు సమాన కేటగిరిలోవున్న వారి పేర్లు రెగ్యులరైజేషన్ తేది ప్రకారం వ్రాస్తారు.
ఎఫ్ . ఎ .సి ఉత్తర్వులు ఇవ్వాలంటే మాత్రం పోస్టుకు కావలసిన అర్హతలు కలిగియుండాలి.
***** విద్యా సంచాలకుల వారి ఉత్తర్వులు L.DIS.No.2903/d3-2/2005 తేది 28-2-2006 ప్రకారం ఒకే కౌన్సిలింగ్లో ప్రమోషన్ పొంది ప్రభుత్వం అనుమతించిన వ్యవదిలోగా విధుల్లో చేరినప్పుడు క్రింది కేడర్లో ఎవరు సీనియర్గా వుండేవారో, వారే పై కేడర్లోను సీనియర్ గా వుంటారు.
***** As per Rc.No.1593 / D2 - 1 / 2010 Dated:29-10-2010
Seniority of teachers who are promoted as School Assistants & equivalent cadres, their date of regularization shall be taken into account.
In respect of direct recruitees, the rank is the criteria confined to that recruitment.